Quran with Telugu translation - Surah An-Nahl ayat 28 - النَّحل - Page - Juz 14
﴿ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡۖ فَأَلۡقَوُاْ ٱلسَّلَمَ مَا كُنَّا نَعۡمَلُ مِن سُوٓءِۭۚ بَلَىٰٓۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[النَّحل: 28]
﴿الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء﴾ [النَّحل: 28]
Abdul Raheem Mohammad Moulana varipai, evaraite, tamanu tamu durmarganlo muncukoni unnappudu, devadutalu vari pranalu tistaro!" Appudu varu (satyatiraskarulu) longi poyi: "Memu elanti papam ceyaledu." Ani antaru. (Devadutalu varito ila antaru): "Ala kadu! Niscayanga, miru cesedanta allah ku baga telusu |
Abdul Raheem Mohammad Moulana vāripai, evaraitē, tamanu tāmu durmārganlō mun̄cukoni unnappuḍu, dēvadūtalu vāri prāṇālu tīstārō!" Appuḍu vāru (satyatiraskārulu) loṅgi pōyi: "Mēmu elāṇṭi pāpaṁ cēyalēdu." Ani aṇṭāru. (Dēvadūtalu vāritō ilā aṇṭāru): "Alā kādu! Niścayaṅgā, mīru cēsēdantā allāh ku bāgā telusu |
Muhammad Aziz Ur Rehman వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు, వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు, “మేము ఏ పాపం ఎరుగం” అని అంటారు. “ఎందుకెరుగరు? మీరు ఏమేం చేసే వారో అల్లాహ్‌కు బాగా తెలుసు |