×

తరువాత పునరుత్థాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: "మీరు నాకు సాటి 16:27 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:27) ayat 27 in Telugu

16:27 Surah An-Nahl ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 27 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُخۡزِيهِمۡ وَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تُشَٰٓقُّونَ فِيهِمۡۚ قَالَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ إِنَّ ٱلۡخِزۡيَ ٱلۡيَوۡمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[النَّحل: 27]

తరువాత పునరుత్థాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: "మీరు నాకు సాటి కల్పించిన వారు - ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో - ఇప్పుడు ఎక్కడున్నారు?" జ్ఞానం ప్రసాదించబడిన వారు అంటారు: "నిశ్చయంగా, ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్యతిరస్కారుల కొరకే

❮ Previous Next ❯

ترجمة: ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال, باللغة التيلجو

﴿ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال﴾ [النَّحل: 27]

Abdul Raheem Mohammad Moulana
taruvata punarut'thana dinamuna ayana varini avamanaparustadu mariyu varini adugutadu: "Miru naku sati kalpincina varu - evarini gurinci ayite miru (visvasulato) vaduladevaro - ippudu ekkadunnaru?" Jnanam prasadincabadina varu antaru: "Niscayanga, i roju avamanam mariyu durdasa satyatiraskarula korake
Abdul Raheem Mohammad Moulana
taruvāta punarut'thāna dinamuna āyana vārini avamānaparustāḍu mariyu vārini aḍugutāḍu: "Mīru nāku sāṭi kalpin̄cina vāru - evarini gurin̄ci ayitē mīru (viśvāsulatō) vādulāḍēvārō - ippuḍu ekkaḍunnāru?" Jñānaṁ prasādin̄cabaḍina vāru aṇṭāru: "Niścayaṅgā, ī rōju avamānaṁ mariyu durdaśa satyatiraskārula korakē
Muhammad Aziz Ur Rehman
మళ్ళీ ప్రళయదినాన కూడా అల్లాహ్‌ వారిని పరాభవానికి లోనుచేస్తాడు. “నా భాగస్వాములు ఏరి? వారి గురించి మీరు జగడమాడేవారు కదా?!” అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానమొసగబడిన వారు చెబుతారు -“ఈ రోజు పరాభవం, కీడు పడేది అవిశ్వాసులపైనే” అని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek