×

మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ 16:38 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:38) ayat 38 in Telugu

16:38 Surah An-Nahl ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 38 - النَّحل - Page - Juz 14

﴿وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَا يَبۡعَثُ ٱللَّهُ مَن يَمُوتُۚ بَلَىٰ وَعۡدًا عَلَيۡهِ حَقّٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[النَّحل: 38]

మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు!" ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది)

❮ Previous Next ❯

ترجمة: وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وعدا عليه, باللغة التيلجو

﴿وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وعدا عليه﴾ [النَّحل: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu allah peruto drdhamaina sapatham cesi ila antaru: "Maranincina vanini allah tirigi bratikinci lepadu!" Enduku lepadu! Ayana cesina vagdanam satyam! Ayina cala mandi prajalaku idi teliyadu (kani adi jarigi tirutundi)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru allāh pērutō dr̥ḍhamaina śapathaṁ cēsi ilā aṇṭāru: "Maraṇin̄cina vānini allāh tirigi bratikin̄ci lēpaḍu!" Enduku lēpaḍu! Āyana cēsina vāgdānaṁ satyaṁ! Ayinā cālā mandi prajalaku idi teliyadu (kāni adi jarigi tīrutundi)
Muhammad Aziz Ur Rehman
“చనిపోయిన వారిని అల్లాహ్‌ తిరిగి లేపడు” అని వారు అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? (తప్పకుండా మళ్లీ బ్రతికించి లేపుతాడు) ఇది ఆయన వాగ్దానం – దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కాని చాలామందికి ఈ విషయం తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek