Quran with Telugu translation - Surah An-Nahl ayat 39 - النَّحل - Page - Juz 14
﴿لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِي يَخۡتَلِفُونَ فِيهِ وَلِيَعۡلَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّهُمۡ كَانُواْ كَٰذِبِينَ ﴾
[النَّحل: 39]
﴿ليبين لهم الذي يختلفون فيه وليعلم الذين كفروا أنهم كانوا كاذبين﴾ [النَّحل: 39]
Abdul Raheem Mohammad Moulana Varu vadistu undina danini gurinci variki telupataniki mariyu satyatiraskarulu tamu niscayanga, abad'dhamadutunnarani telusukovataniki |
Abdul Raheem Mohammad Moulana Vāru vādistū uṇḍina dānini gurin̄ci vāriki telupaṭāniki mariyu satyatiraskārulu tāmu niścayaṅgā, abad'dhamāḍutunnārani telusukōvaṭāniki |
Muhammad Aziz Ur Rehman వారు విభేదించుకునే విషయాన్ని అల్లాహ్ వారికి స్పష్టంగా తెలియజేయటానికి,తాము అబద్ధాలకోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి (వారిని తిరిగి బ్రతికించటం జరుగుతుంది) |