×

దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించని 16:45 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:45) ayat 45 in Telugu

16:45 Surah An-Nahl ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 45 - النَّحل - Page - Juz 14

﴿أَفَأَمِنَ ٱلَّذِينَ مَكَرُواْ ٱلسَّيِّـَٔاتِ أَن يَخۡسِفَ ٱللَّهُ بِهِمُ ٱلۡأَرۡضَ أَوۡ يَأۡتِيَهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ﴾
[النَّحل: 45]

దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా - తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి

❮ Previous Next ❯

ترجمة: أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب, باللغة التيلجو

﴿أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب﴾ [النَّحل: 45]

Abdul Raheem Mohammad Moulana
dustapannagalu cestunnavaru - allah tamanu bhumiloniki digi poyinatlu ceyakunda, leda tamu uhincani vaipu nundi tamapai siksa avatarimpajeyakunda - tamu suraksitanga unnaranukontunnara emiti
Abdul Raheem Mohammad Moulana
duṣṭapannāgālu cēstunnavāru - allāh tamanu bhūmilōniki digi pōyinaṭlu cēyakuṇḍā, lēdā tāmu ūhin̄cani vaipu nuṇḍi tamapai śikṣa avatarimpajēyakuṇḍā - tāmu surakṣitaṅgā unnāranukoṇṭunnārā ēmiṭi
Muhammad Aziz Ur Rehman
ఏమిటి నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు, అల్లాహ్‌ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడనిగానీ లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చిపడుతుందని గానీ భయపడటం లేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek