Quran with Telugu translation - Surah An-Nahl ayat 48 - النَّحل - Page - Juz 14
﴿أَوَلَمۡ يَرَوۡاْ إِلَىٰ مَا خَلَقَ ٱللَّهُ مِن شَيۡءٖ يَتَفَيَّؤُاْ ظِلَٰلُهُۥ عَنِ ٱلۡيَمِينِ وَٱلشَّمَآئِلِ سُجَّدٗا لِّلَّهِ وَهُمۡ دَٰخِرُونَ ﴾
[النَّحل: 48]
﴿أو لم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن﴾ [النَّحل: 48]
Abdul Raheem Mohammad Moulana Emi? Varu allah srstincina prati vastuvunu gamanincatam (cudatam) leda? Vati nidalu kudivaipuku, edama vaipuku vangutu undi, allah ku sastangam (sajda) cestu, ela vinamrata cuputunnayo |
Abdul Raheem Mohammad Moulana Ēmī? Vāru allāh sr̥ṣṭin̄cina prati vastuvunū gamanin̄caṭaṁ (cūḍaṭaṁ) lēdā? Vāṭi nīḍalu kuḍivaipukū, eḍama vaipukū vaṅgutū uṇḍi, allāh ku sāṣṭāṅgaṁ (sajdā) cēstū, elā vinamrata cūputunnāyō |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, వారు అల్లాహ్ సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా (నిశిత దృష్టితో) చూడలేదా? వాటి నీడలు కుడివైపు, ఎడమ వైపు వాలుతూ, అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడుతుంటాయి. తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. (దీన్ని వారు గమనించటం లేదా) |