×

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్ కు 16:49 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:49) ayat 49 in Telugu

16:49 Surah An-Nahl ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 49 - النَّحل - Page - Juz 14

﴿وَلِلَّهِۤ يَسۡجُدُۤ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ مِن دَآبَّةٖ وَٱلۡمَلَٰٓئِكَةُ وَهُمۡ لَا يَسۡتَكۡبِرُونَ ﴾
[النَّحل: 49]

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు

❮ Previous Next ❯

ترجمة: ولله يسجد ما في السموات وما في الأرض من دابة والملائكة وهم, باللغة التيلجو

﴿ولله يسجد ما في السموات وما في الأرض من دابة والملائكة وهم﴾ [النَّحل: 49]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalonu mariyu bhumilonu unna samasta pranulu mariyu devadutalu andaru allah ku sastangam (sajda) cestu untaru. Varennadu (tama prabhuvu sannidhilo) garvapadaru
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalōnu mariyu bhūmilōnu unna samasta prāṇulu mariyu dēvadūtalu andarū allāh ku sāṣṭāṅgaṁ (sajdā) cēstū uṇṭāru. Vārennaḍū (tama prabhuvu sannidhilō) garvapaḍaru
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు, దూతలు – అందరూ అల్లాహ్‌ సన్నిధిలో సాష్టాంగపడుతున్నారు – ఏమాత్రం అహంకారం చూపటం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek