×

మరియు మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురి అయిన 16:64 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:64) ayat 64 in Telugu

16:64 Surah An-Nahl ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 64 - النَّحل - Page - Juz 14

﴿وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ وَهُدٗى وَرَحۡمَةٗ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[النَّحل: 64]

మరియు మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురి అయిన విషయాన్ని వారికి నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వం గానూ మరియు కారుణ్యం గానూ ఉంచటానికి

❮ Previous Next ❯

ترجمة: وما أنـزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة, باللغة التيلجو

﴿وما أنـزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة﴾ [النَّحل: 64]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu i granthanni (khur'an nu) nipai avatarimpajesindi, varu vibhedalaku guri ayina visayanni variki nivu spastam ceyataniki mariyu visvasince janula koraku margadarsakatvam ganu mariyu karunyam ganu uncataniki
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ī granthānni (khur'ān nu) nīpai avatarimpajēsindi, vāru vibhēdālaku guri ayina viṣayānni vāriki nīvu spaṣṭaṁ cēyaṭānikī mariyu viśvasin̄cē janula koraku mārgadarśakatvaṁ gānū mariyu kāruṇyaṁ gānū un̄caṭāniki
Muhammad Aziz Ur Rehman
వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek