×

అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను 16:63 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:63) ayat 63 in Telugu

16:63 Surah An-Nahl ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 63 - النَّحل - Page - Juz 14

﴿تَٱللَّهِ لَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰٓ أُمَمٖ مِّن قَبۡلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَهُوَ وَلِيُّهُمُ ٱلۡيَوۡمَ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[النَّحل: 63]

అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షైతాన్ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదే విధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو, باللغة التيلجو

﴿تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو﴾ [النَّحل: 63]

Abdul Raheem Mohammad Moulana
allah todu, (o pravakta!) Vastavaniki, niku purvamunna samajala vari vaddaku, memu pravaktalanu pampamu! Kani saitan vari (dusta) karmalanu variki manciviga kanipincetatlu cesadu. Ade vidhanga inadu kuda vadu vari snehitudiga unnadu. Mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
allāh tōḍu, (ō pravaktā!) Vāstavāniki, nīku pūrvamunna samājāla vāri vaddaku, mēmu pravaktalanu pampāmu! Kāni ṣaitān vāri (duṣṭa) karmalanu vāriki man̄civigā kanipin̄cēṭaṭlu cēśāḍu. Adē vidhaṅgā īnāḍu kūḍā vāḍu vāri snēhituḍigā unnāḍu. Mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ సాక్షి! (ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము. కాని షైతాన్‌ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేటికీ ఆ షైతాను వారి నేస్తంగా ఉన్నాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek