Quran with Telugu translation - Surah An-Nahl ayat 69 - النَّحل - Page - Juz 14
﴿ثُمَّ كُلِي مِن كُلِّ ٱلثَّمَرَٰتِ فَٱسۡلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلٗاۚ يَخۡرُجُ مِنۢ بُطُونِهَا شَرَابٞ مُّخۡتَلِفٌ أَلۡوَٰنُهُۥ فِيهِ شِفَآءٞ لِّلنَّاسِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[النَّحل: 69]
﴿ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا يخرج من بطونها﴾ [النَّحل: 69]
Abdul Raheem Mohammad Moulana taruvata annirakala phalalanu tinu. Ila ni prabhuvu margalapai namratato naduvu." Dani kadupu nundi rangu rangula panakam (tene) prasavistundi; andulo manavulaku vyadhi nivarana undi. Niscayanga, indulo alocince variki sucana undi |
Abdul Raheem Mohammad Moulana taruvāta annirakāla phalālanu tinu. Ilā nī prabhuvu mārgālapai namratatō naḍuvu." Dāni kaḍupu nuṇḍi raṅgu raṅgula pānakaṁ (tēnē) prasavistundi; andulō mānavulaku vyādhi nivāraṇa undi. Niścayaṅgā, indulō ālōcin̄cē vāriki sūcana undi |
Muhammad Aziz Ur Rehman “అన్ని రకాల పండ్లను తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు.” వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో (గొప్ప) సూచన ఉంది |