×

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి 16:70 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:70) ayat 70 in Telugu

16:70 Surah An-Nahl ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 70 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ خَلَقَكُمۡ ثُمَّ يَتَوَفَّىٰكُمۡۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرۡذَلِ ٱلۡعُمُرِ لِكَيۡ لَا يَعۡلَمَ بَعۡدَ عِلۡمٖ شَيۡـًٔاۚ إِنَّ ٱللَّهَ عَلِيمٞ قَدِيرٞ ﴾
[النَّحل: 70]

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا, باللغة التيلجو

﴿والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا﴾ [النَّحل: 70]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah ye mim'malni srstincadu, taruvata mim'malni maranimpajestadu. Mariyu milo kondaru ati nikrstamaina (musali) vayas'suku cerutaru. Appudu atadu anta telisina, emi teliyani vadiga ayi potadu. Niscayanga, allah sarvajnudu, sarva samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh yē mim'malni sr̥ṣṭin̄cāḍu, taruvāta mim'malni maraṇimpajēstāḍu. Mariyu mīlō kondaru ati nikr̥ṣṭamaina (musali) vayas'suku cērutāru. Appuḍu ataḍu antā telisinā, ēmī teliyani vāḍigā ayi pōtāḍu. Niścayaṅgā, allāh sarvajñuḍu, sarva samardhuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే మిమ్మల్నందరినీ పుట్టించాడు. మరి ఆయనే మీకు చావునిస్తాడు. మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు-అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి! నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వాధికారి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek