Quran with Telugu translation - Surah An-Nahl ayat 72 - النَّحل - Page - Juz 14
﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۡ أَنفُسِكُمۡ أَزۡوَٰجٗا وَجَعَلَ لَكُم مِّنۡ أَزۡوَٰجِكُم بَنِينَ وَحَفَدَةٗ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ أَفَبِٱلۡبَٰطِلِ يُؤۡمِنُونَ وَبِنِعۡمَتِ ٱللَّهِ هُمۡ يَكۡفُرُونَ ﴾
[النَّحل: 72]
﴿والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة﴾ [النَّحل: 72]
Abdul Raheem Mohammad Moulana Mariyu allah mi vanti vari nundiye mi sahavasulanu (ajvaj lanu) puttincadu. Mariyu mi sahavasula nundi miku pillalanu mariyu manamallanu prasadinci, miku uttamamaina jivanopadhulanu kuda samakurcadu. Ayina varu (manavulu) asatyamaina vatini (daivaluga) visvasinci, allah anugrahalanu tiraskaristara |
Abdul Raheem Mohammad Moulana Mariyu allāh mī vaṇṭi vāri nuṇḍiyē mī sahavāsulanu (ajvāj lanu) puṭṭin̄cāḍu. Mariyu mī sahavāsula nuṇḍi mīku pillalanu mariyu manamaḷḷanu prasādin̄ci, mīku uttamamaina jīvanōpādhulanu kūḍā samakūrcāḍu. Ayinā vāru (mānavulu) asatyamaina vāṭini (daivālugā) viśvasin̄ci, allāh anugrahālanu tiraskaristārā |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీ కోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు. మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను, మీ మనవళ్ళను పుట్టించాడు. ఇంకా, మీకు తినటానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు. అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నతకు పాల్పడుతున్నారా |