×

మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత 16:71 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:71) ayat 71 in Telugu

16:71 Surah An-Nahl ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 71 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ فَضَّلَ بَعۡضَكُمۡ عَلَىٰ بَعۡضٖ فِي ٱلرِّزۡقِۚ فَمَا ٱلَّذِينَ فُضِّلُواْ بِرَآدِّي رِزۡقِهِمۡ عَلَىٰ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَهُمۡ فِيهِ سَوَآءٌۚ أَفَبِنِعۡمَةِ ٱللَّهِ يَجۡحَدُونَ ﴾
[النَّحل: 71]

మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి (బానిసలకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برادي رزقهم, باللغة التيلجو

﴿والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برادي رزقهم﴾ [النَّحل: 71]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah jivanopadhi visayanlo milo kondariki marikondaripai adhikyatanu prasadincadu. Kani i adhikyata ivvabadina varu tama jivanopadhini tama adhinanlo unna variki (banisalaku) ivvataniki istapadaru. Endukante varu tamato samanulu avutaremonani! Emi? Varu allah anugrahanni tiraskaristunnara
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh jīvanōpādhi viṣayanlō mīlō kondariki marikondaripai ādhikyatanu prasādin̄cāḍu. Kāni ī ādhikyata ivvabaḍina vāru tama jīvanōpādhini tama ādhīnanlō unna vāriki (bānisalaku) ivvaṭāniki iṣṭapaḍaru. Endukaṇṭē vāru tamatō samānulu avutārēmōnani! Ēmī? Vāru allāh anugrahānni tiraskaristunnārā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వొసగి ఉన్నాడు. ఆధిక్యత వొసగబడినవారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తామూ-వారూ సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్‌ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek