Quran with Telugu translation - Surah An-Nahl ayat 80 - النَّحل - Page - Juz 14
﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۢ بُيُوتِكُمۡ سَكَنٗا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ ٱلۡأَنۡعَٰمِ بُيُوتٗا تَسۡتَخِفُّونَهَا يَوۡمَ ظَعۡنِكُمۡ وَيَوۡمَ إِقَامَتِكُمۡ وَمِنۡ أَصۡوَافِهَا وَأَوۡبَارِهَا وَأَشۡعَارِهَآ أَثَٰثٗا وَمَتَٰعًا إِلَىٰ حِينٖ ﴾
[النَّحل: 80]
﴿والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا﴾ [النَّحل: 80]
Abdul Raheem Mohammad Moulana mariyu allah miku, mi grhalalo nivasam erparicadu. Mariyu pasuvula carmalato miku indlu (gudaralu) nirmincadu. Avi miku prayananlo unnappudu mariyu miru basa cesinappudu, cala telikaga untayi. Vati unnito, boccugala carmalato mariyu ventrukalato grhopalankarana samagri mariyu kontakalam sukhanga gadupukune vastuvulanu (mi koraku srstincadu) |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh mīku, mī gr̥hālalō nivāsaṁ ērparicāḍu. Mariyu paśuvula carmālatō mīku iṇḍlu (guḍārālu) nirmin̄cāḍu. Avi mīku prayāṇanlō unnappuḍu mariyu mīru basa cēsinappuḍu, cālā tēlikagā uṇṭāyi. Vāṭi unnitō, boccugala carmālatō mariyu veṇṭrukalatō gr̥hōpalaṅkaraṇa sāmagri mariyu kontakālaṁ sukhaṅgā gaḍupukunē vastuvulanu (mī koraku sr̥ṣṭin̄cāḍu) |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువైనవిగా – ఉంటాయి. ఇంకా వాటి ఉన్నితోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంతకాలం వరకూ ఉపయోగపడే వస్తువులనూ తయారుచేశాడు |