×

మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ 16:8 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:8) ayat 8 in Telugu

16:8 Surah An-Nahl ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 8 - النَّحل - Page - Juz 14

﴿وَٱلۡخَيۡلَ وَٱلۡبِغَالَ وَٱلۡحَمِيرَ لِتَرۡكَبُوهَا وَزِينَةٗۚ وَيَخۡلُقُ مَا لَا تَعۡلَمُونَ ﴾
[النَّحل: 8]

మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు

❮ Previous Next ❯

ترجمة: والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون, باللغة التيلجو

﴿والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون﴾ [النَّحل: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana gurralanu, kancara gadidalanu mariyu gadidalanu, miru svari ceyataniki mariyu mi sobhanu pencataniki srstincadu. Mariyu ayana, miku teliyanivi (aneka itara sadhanalanu) kuda srstincadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana gurrālanu, kan̄cara gāḍidalanu mariyu gāḍidalanu, mīru svārī cēyaṭāniki mariyu mī śōbhanu pen̄caṭāniki sr̥ṣṭin̄cāḍu. Mariyu āyana, mīku teliyanivi (anēka itara sādhanālanu) kūḍā sr̥ṣṭin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
మీరు స్వారీ చేయటానికీ, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek