×

మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు 16:81 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:81) ayat 81 in Telugu

16:81 Surah An-Nahl ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 81 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَٰلٗا وَجَعَلَ لَكُم مِّنَ ٱلۡجِبَالِ أَكۡنَٰنٗا وَجَعَلَ لَكُمۡ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلۡحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأۡسَكُمۡۚ كَذَٰلِكَ يُتِمُّ نِعۡمَتَهُۥ عَلَيۡكُمۡ لَعَلَّكُمۡ تُسۡلِمُونَ ﴾
[النَّحل: 81]

మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరచాడు. మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل, باللغة التيلجو

﴿والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل﴾ [النَّحل: 81]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah tanu srstincina vastuvulalo konnintini nida koraku niyamincadu mariyu parvatalalo miku raksana sthalalanu erparacadu. Mariyu miru vedi nundi kapadukovataniki vastralanu mariyu yud'dham nundi kapadukovataniki kavacalanu iccadu. Miru ayanaku vidheyulai undalani, i vidhanga ayana mipai tana anugrahalanu purti cestunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh tānu sr̥ṣṭin̄cina vastuvulalō konniṇṭini nīḍa koraku niyamin̄cāḍu mariyu parvatālalō mīku rakṣaṇā sthalālanu ērparacāḍu. Mariyu mīru vēḍi nuṇḍi kāpāḍukōvaṭāniki vastrālanu mariyu yud'dhaṁ nuṇḍi kāpāḍukōvaṭāniki kavacālanu iccāḍu. Mīru āyanaku vidhēyulai uṇḍālani, ī vidhaṅgā āyana mīpai tana anugrahālanu pūrti cēstunnāḍu
Muhammad Aziz Ur Rehman
మరి అల్లాహ్‌యే మీ కోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు. మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన – మీరు ఆజ్ఞల్ని శిరసావహించే వారౌతారని – తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek