×

మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి 16:87 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:87) ayat 87 in Telugu

16:87 Surah An-Nahl ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 87 - النَّحل - Page - Juz 14

﴿وَأَلۡقَوۡاْ إِلَى ٱللَّهِ يَوۡمَئِذٍ ٱلسَّلَمَۖ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[النَّحل: 87]

మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون, باللغة التيلجو

﴿وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون﴾ [النَّحل: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu a roju (andaru) vinamrulai tamanu tamu allah ku appagincukuntaru. Varu kalpincinavi (daivalu) varini tyajinci untayi
Abdul Raheem Mohammad Moulana
mariyu ā rōju (andarū) vinamrulai tamanu tāmu allāh ku appagin̄cukuṇṭāru. Vāru kalpin̄cinavi (daivālu) vārini tyajin̄ci uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు వారంతా అల్లాహ్‌ సమక్షంలో పూర్తిగా లొంగి పోవటానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమౌతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek