×

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ 16:88 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:88) ayat 88 in Telugu

16:88 Surah An-Nahl ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 88 - النَّحل - Page - Juz 14

﴿ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ زِدۡنَٰهُمۡ عَذَابٗا فَوۡقَ ٱلۡعَذَابِ بِمَا كَانُواْ يُفۡسِدُونَ ﴾
[النَّحل: 88]

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము

❮ Previous Next ❯

ترجمة: الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا, باللغة التيلجو

﴿الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا﴾ [النَّحل: 88]

Abdul Raheem Mohammad Moulana
evaraite satyanni tiraskarinci (prajalanu) allah margam nundi nirodhincaro variki, memu varu cestu undina daurjan'yalaku siksa mida siksa vidhistamu
Abdul Raheem Mohammad Moulana
evaraitē satyānni tiraskarin̄ci (prajalanu) allāh mārgaṁ nuṇḍi nirōdhin̄cārō vāriki, mēmu vāru cēstū uṇḍina daurjan'yālaku śikṣa mīda śikṣa vidhistāmu
Muhammad Aziz Ur Rehman
ఎవరు తిరస్కరించారో, అల్లాహ్‌ మార్గం నుంచి (జనులను) ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూపోతాము. వారి దురాగతాలకు ఫలితం అది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek