×

నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం 16:90 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:90) ayat 90 in Telugu

16:90 Surah An-Nahl ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 90 - النَّحل - Page - Juz 14

﴿۞ إِنَّ ٱللَّهَ يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَٱلۡإِحۡسَٰنِ وَإِيتَآيِٕ ذِي ٱلۡقُرۡبَىٰ وَيَنۡهَىٰ عَنِ ٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِ وَٱلۡبَغۡيِۚ يَعِظُكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ ﴾
[النَّحل: 90]

నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని

❮ Previous Next ❯

ترجمة: إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر, باللغة التيلجو

﴿إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر﴾ [النَّحل: 90]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah n'yayam ceyamani mariyu (itarulaku) melu ceyamani mariyu daggari bandhuvulaku sahayam ceyamani mariyu aslilata, adharmam mariyu daurjan'yalaku duranga undamani ajnapistunnadu. Ayana i vidhanga miku bodhistunnadu, bahusa miru hitabodha grahistarani
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh n'yāyaṁ cēyamani mariyu (itarulaku) mēlu cēyamani mariyu daggari bandhuvulaku sahāyaṁ cēyamani mariyu aślīlata, adharmaṁ mariyu daurjan'yālaku dūraṅgā uṇḍamani ājñāpistunnāḍu. Āyana ī vidhaṅgā mīku bōdhistunnāḍu, bahuśā mīru hitabōdha grahistārani
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా – నీతిబాహ్యమైన పనుల నుండీ, చెడుల నుండీ, దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek