×

మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు 16:91 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:91) ayat 91 in Telugu

16:91 Surah An-Nahl ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 91 - النَّحل - Page - Juz 14

﴿وَأَوۡفُواْ بِعَهۡدِ ٱللَّهِ إِذَا عَٰهَدتُّمۡ وَلَا تَنقُضُواْ ٱلۡأَيۡمَٰنَ بَعۡدَ تَوۡكِيدِهَا وَقَدۡ جَعَلۡتُمُ ٱللَّهَ عَلَيۡكُمۡ كَفِيلًاۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا تَفۡعَلُونَ ﴾
[النَّحل: 91]

మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم, باللغة التيلجو

﴿وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم﴾ [النَّحل: 91]

Abdul Raheem Mohammad Moulana
Mariyu miru allah peruto vagdanam ceste mi vagdanalanu tappaka neravercandi. Mariyu miru pramanalanu drdhaparacina tarvata bhangaparacakandi. (Endukante) vastavaniki, miru allah nu miku jaminudaruga cesukunnaru. Niscayanga miru cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mīru allāh pērutō vāgdānaṁ cēstē mī vāgdānālanu tappaka neravērcaṇḍi. Mariyu mīru pramāṇālanu dr̥ḍhaparacina tarvāta bhaṅgaparacakaṇḍi. (Endukaṇṭē) vāstavāniki, mīru allāh nu mīku jāmīnudārugā cēsukunnāru. Niścayaṅgā mīru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి. (ఎందుకంటే) మీరు అల్లాహ్‌ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek