×

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని 16:89 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:89) ayat 89 in Telugu

16:89 Surah An-Nahl ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 89 - النَّحل - Page - Juz 14

﴿وَيَوۡمَ نَبۡعَثُ فِي كُلِّ أُمَّةٖ شَهِيدًا عَلَيۡهِم مِّنۡ أَنفُسِهِمۡۖ وَجِئۡنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰٓؤُلَآءِۚ وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ ﴾
[النَّحل: 89]

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا, باللغة التيلجو

﴿ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا﴾ [النَّحل: 89]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) a roju memu prati samajanlo nundi variki vyatirekanga saksyamicce vanini (pravaktanu) lepi nilabedtamu. Mariyu (o pravakta!) Memu ninnu viriki vyatirekanga saksyamivvataniki tisukuvastamu. Prati visayanni spastaparacataniki nipai i divyagranthanni avatarimpajesamu. Mariyu indulo allah ku vidheyulu (muslinlu) ayina variki margadarsakatvam, karunyam mariyu subhavartalu unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) ā rōju mēmu prati samājanlō nuṇḍi vāriki vyatirēkaṅgā sākṣyamiccē vānini (pravaktanu) lēpi nilabeḍtāmu. Mariyu (ō pravaktā!) Mēmu ninnu vīriki vyatirēkaṅgā sākṣyamivvaṭāniki tīsukuvastāmu. Prati viṣayānni spaṣṭaparacaṭāniki nīpai ī divyagranthānni avatarimpajēśāmu. Mariyu indulō allāh ku vidhēyulu (muslinlu) ayina vāriki mārgadarśakatvaṁ, kāruṇyaṁ mariyu śubhavārtalū unnāyi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచీ వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి (ఓ ప్రవక్తా!) నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి (ముస్లింలకు) అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek