×

మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము 16:96 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:96) ayat 96 in Telugu

16:96 Surah An-Nahl ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 96 - النَّحل - Page - Juz 14

﴿مَا عِندَكُمۡ يَنفَدُ وَمَا عِندَ ٱللَّهِ بَاقٖۗ وَلَنَجۡزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓاْ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[النَّحل: 96]

మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము

❮ Previous Next ❯

ترجمة: ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن, باللغة التيلجو

﴿ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن﴾ [النَّحل: 96]

Abdul Raheem Mohammad Moulana
mi daggara unnadanta nasincede. Mariyu allah vadda unnade (sasvatanga) migiledi! Mariyu memu sahanam vahincevariki, varu cesina satkaryalaku uttama pratiphalam tappaka prasadistamu
Abdul Raheem Mohammad Moulana
mī daggara unnadantā naśin̄cēdē. Mariyu allāh vadda unnadē (śāśvataṅgā) migilēdi! Mariyu mēmu sahanaṁ vahin̄cēvāriki, vāru cēsina satkāryālaku uttama pratiphalaṁ tappaka prasādistāmu
Muhammad Aziz Ur Rehman
మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్‌ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకుగాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek