Quran with Telugu translation - Surah An-Nahl ayat 97 - النَّحل - Page - Juz 14
﴿مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[النَّحل: 97]
﴿من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة﴾ [النَّحل: 97]
Abdul Raheem Mohammad Moulana E purusudu gani, leka stri gani visvasulai, satkaryalu ceste, alanti varini memu tappaka (ihalokanlo) manci jivitam gadipela cestamu. Mariyu variki (paralokanlo) varu cesina satkaryalaku uttama pratiphalam tappaka prasadistamu |
Abdul Raheem Mohammad Moulana Ē puruṣuḍu gānī, lēka strī gānī viśvāsulai, satkāryālu cēstē, alāṇṭi vārini mēmu tappaka (ihalōkanlō) man̄ci jīvitaṁ gaḍipēlā cēstāmu. Mariyu vāriki (paralōkanlō) vāru cēsina satkāryālaku uttama pratiphalaṁ tappaka prasādistāmu |
Muhammad Aziz Ur Rehman సత్కార్యాలు చేసేవారు పురుషులైనా, స్త్రీలయినా-విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము |