×

మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ 16:95 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:95) ayat 95 in Telugu

16:95 Surah An-Nahl ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 95 - النَّحل - Page - Juz 14

﴿وَلَا تَشۡتَرُواْ بِعَهۡدِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[النَّحل: 95]

మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది

❮ Previous Next ❯

ترجمة: ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم, باللغة التيلجو

﴿ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم﴾ [النَّحل: 95]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah to cesina vagdananni spalpalabhaniki am'mukokandi. Miru telusukogaligite, niscayanga, allah vadda unnade miku ento melainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh tō cēsina vāgdānānni spalpalābhāniki am'mukōkaṇḍi. Mīru telusukōgaligitē, niścayaṅgā, allāh vadda unnadē mīku entō mēlainadi
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తుంచుకోండి! మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్‌ వద్ద ఉన్నదే మీ కొరకు శ్రేయోదాయకమైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek