×

మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతి వారిని 17:101 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:101) ayat 101 in Telugu

17:101 Surah Al-Isra’ ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 101 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَىٰ تِسۡعَ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۖ فَسۡـَٔلۡ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ إِذۡ جَآءَهُمۡ فَقَالَ لَهُۥ فِرۡعَوۡنُ إِنِّي لَأَظُنُّكَ يَٰمُوسَىٰ مَسۡحُورٗا ﴾
[الإسرَاء: 101]

మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: "ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى تسع آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال, باللغة التيلجو

﴿ولقد آتينا موسى تسع آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال﴾ [الإسرَاء: 101]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu vastavaniki, musaku spastamaina tom'midi adbhuta sucanalanu prasadincamu. Israyil santati varini adugu, atanu (musa) vari vaddaku vaccinapudu phira'aun atanito annadu: "O musa! Niscayanga, nivu mantrajalaniki guri ayyavani nenu bhavistunnanu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vāstavāniki, mūsāku spaṣṭamaina tom'midi adbhuta sūcanalanu prasādin̄cāmu. Isrāyīl santati vārini aḍugu, atanu (mūsā) vāri vaddaku vaccinapuḍu phira'aun atanitō annāḍu: "Ō mūsā! Niścayaṅgā, nīvu mantrajālāniki guri ayyāvani nēnu bhāvistunnānu
Muhammad Aziz Ur Rehman
మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది మహిమలను ఇచ్చాము. (కావాలంటే) నువ్వు స్వయంగా ఇస్రాయీల్‌ వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, “మూసా! నువ్వు చేతబడి చేయబడ్డావేమోనని నా అనుమానం” అన్నాడు ఫిరౌను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek