×

వారితో అను: "ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి 17:100 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:100) ayat 100 in Telugu

17:100 Surah Al-Isra’ ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 100 - الإسرَاء - Page - Juz 15

﴿قُل لَّوۡ أَنتُمۡ تَمۡلِكُونَ خَزَآئِنَ رَحۡمَةِ رَبِّيٓ إِذٗا لَّأَمۡسَكۡتُمۡ خَشۡيَةَ ٱلۡإِنفَاقِۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ قَتُورٗا ﴾
[الإسرَاء: 100]

వారితో అను: "ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు. మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి

❮ Previous Next ❯

ترجمة: قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان, باللغة التيلجو

﴿قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان﴾ [الإسرَاء: 100]

Abdul Raheem Mohammad Moulana
Varito anu: "Okavela miru na prabhuvu yokka anugrahapu nidhulanu pondi vunna, avi kharcayi potayemonane bhayanto, vatini miru pattukoni (kharcu ceyakunda) undevaru. Mariyu vastavaniki manavudu ento lobhi
Abdul Raheem Mohammad Moulana
Vāritō anu: "Okavēḷa mīru nā prabhuvu yokka anugrahapu nidhulanu pondi vunnā, avi kharcayi pōtāyēmōnanē bhayantō, vāṭini mīru paṭṭukoni (kharcu cēyakuṇḍā) uṇḍēvāru. Mariyu vāstavāniki mānavuḍu entō lōbhi
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులే గనక మీ అధీనంలోకి వస్తే, అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయే మోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. (అసలు విషయం ఏమిటంటే) మానవుడు సంకుచిత మనస్కుడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek