×

(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప 17:102 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:102) ayat 102 in Telugu

17:102 Surah Al-Isra’ ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 102 - الإسرَاء - Page - Juz 15

﴿قَالَ لَقَدۡ عَلِمۡتَ مَآ أَنزَلَ هَٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ بَصَآئِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَٰفِرۡعَوۡنُ مَثۡبُورٗا ﴾
[الإسرَاء: 102]

(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: قال لقد علمت ما أنـزل هؤلاء إلا رب السموات والأرض بصائر وإني, باللغة التيلجو

﴿قال لقد علمت ما أنـزل هؤلاء إلا رب السموات والأرض بصائر وإني﴾ [الإسرَاء: 102]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Niku baga telusu, jnanavrd'dhi kalugajese vatini (sucanalanu) bhumyakasala prabhuvu tappa marevvaru avatarimpajeyalerani! O phir'aun, nivu niscayanga nasimpanunnavani nenu bhavistunnanu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Nīku bāgā telusu, jñānavr̥d'dhi kalugajēsē vāṭini (sūcanalanu) bhūmyākāśāla prabhuvu tappa marevvarū avatarimpajēyalērani! Ō phir'aun, nīvu niścayaṅgā naśimpanunnāvani nēnu bhāvistunnānu
Muhammad Aziz Ur Rehman
మూసా ఇలా సమాధానమిచ్చాడు: “గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకూ తెలుసు. ఓ ఫిరౌన్‌! నిశ్చయంగా నువ్వు వినాశానికి గురయ్యావని నేను భావిస్తున్నాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek