×

అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని 17:103 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:103) ayat 103 in Telugu

17:103 Surah Al-Isra’ ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 103 - الإسرَاء - Page - Juz 15

﴿فَأَرَادَ أَن يَسۡتَفِزَّهُم مِّنَ ٱلۡأَرۡضِ فَأَغۡرَقۡنَٰهُ وَمَن مَّعَهُۥ جَمِيعٗا ﴾
[الإسرَاء: 103]

అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్ఔన్ ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచి వేశాము

❮ Previous Next ❯

ترجمة: فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا, باللغة التيلجو

﴿فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا﴾ [الإسرَاء: 103]

Abdul Raheem Mohammad Moulana
appudu atadu (phir'aun) varini bhumi (ijiptu) nundi vedalagottalani sankalpincukunnadu. Kavuna memu atanini (phir'aun nu) mariyu atanito patu unna varandarini munci vesamu
Abdul Raheem Mohammad Moulana
appuḍu ataḍu (phir'aun) vārini bhūmi (ījipṭu) nuṇḍi veḍalagoṭṭālani saṅkalpin̄cukunnāḍu. Kāvuna mēmu atanini (phir'aun nu) mariyu atanitō pāṭu unna vārandarinī mun̄ci vēśāmu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత ఫిరౌను, వారిని భూభాగం (రాజ్యం) నుంచే పెకలించి వేయాలని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు మేము వాణ్ణీ, వాడి వెంటవున్న వారినే ముంచివేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek