×

మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున 17:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:13) ayat 13 in Telugu

17:13 Surah Al-Isra’ ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 13 - الإسرَاء - Page - Juz 15

﴿وَكُلَّ إِنسَٰنٍ أَلۡزَمۡنَٰهُ طَٰٓئِرَهُۥ فِي عُنُقِهِۦۖ وَنُخۡرِجُ لَهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ كِتَٰبٗا يَلۡقَىٰهُ مَنشُورًا ﴾
[الإسرَاء: 13]

మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه, باللغة التيلجو

﴿وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه﴾ [الإسرَاء: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu prati manavuni medalo atani karmalanu katti untamu. Mariyu punarut'thana dinamuna atani (karma) granthanni atani mundupedtamu, danini atadu spastamainadiga grahistadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu prati mānavuni meḍalō atani karmalanu kaṭṭi uṇṭāmu. Mariyu punarut'thāna dinamuna atani (karma) granthānni atani mundupeḍtāmu, dānini ataḍu spaṣṭamainadigā grahistāḍu
Muhammad Aziz Ur Rehman
మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని (అతని సమక్షంలో) బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek