×

మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు 17:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:12) ayat 12 in Telugu

17:12 Surah Al-Isra’ ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 12 - الإسرَاء - Page - Juz 15

﴿وَجَعَلۡنَا ٱلَّيۡلَ وَٱلنَّهَارَ ءَايَتَيۡنِۖ فَمَحَوۡنَآ ءَايَةَ ٱلَّيۡلِ وَجَعَلۡنَآ ءَايَةَ ٱلنَّهَارِ مُبۡصِرَةٗ لِّتَبۡتَغُواْ فَضۡلٗا مِّن رَّبِّكُمۡ وَلِتَعۡلَمُواْ عَدَدَ ٱلسِّنِينَ وَٱلۡحِسَابَۚ وَكُلَّ شَيۡءٖ فَصَّلۡنَٰهُ تَفۡصِيلٗا ﴾
[الإسرَاء: 12]

మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు పగటి సూచనను - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి - ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము

❮ Previous Next ❯

ترجمة: وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا, باللغة التيلجو

﴿وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا﴾ [الإسرَاء: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu ratrimbavallanu rendu sucanaluga cesamu. Ratri sucananu memu kantihinam cesamu. Mariyu pagati sucananu - miru mi prabhuvu anugrahanni anvesincataniki mariyu sanvatsarala lekka pettataniki mariyu (kalanni) ganincataniki - prakasavantamainadiga cesamu. Mariyu memu prati visayanni vivarinci spastanga telipamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu rātrimbavaḷḷanu reṇḍu sūcanalugā cēśāmu. Rātri sūcananu mēmu kāntihīnaṁ cēśāmu. Mariyu pagaṭi sūcananu - mīru mī prabhuvu anugrahānni anvēṣin̄caṭāniki mariyu sanvatsarāla lekka peṭṭaṭāniki mariyu (kālānni) gaṇin̄caṭāniki - prakāśavantamainadigā cēśāmu. Mariyu mēmu prati viṣayānni vivarin̄ci spaṣṭaṅgā telipāmu
Muhammad Aziz Ur Rehman
మేము రేయింబవళ్ళను (మాశక్తి) సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనంగానూ, పగటి సూచనను కాంతిమంతంగానూ చేశాము – మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి! సంవత్సరాల సంఖ్యను, లెక్కను తెలుసు కోగలగటానికి!! మేము ప్రతి విషయాన్ని బాగా విడమరచి చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek