×

ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, 17:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:15) ayat 15 in Telugu

17:15 Surah Al-Isra’ ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 15 - الإسرَاء - Page - Juz 15

﴿مَّنِ ٱهۡتَدَىٰ فَإِنَّمَا يَهۡتَدِي لِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۚ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبۡعَثَ رَسُولٗا ﴾
[الإسرَاء: 15]

ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము

❮ Previous Next ❯

ترجمة: من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر, باللغة التيلجو

﴿من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر﴾ [الإسرَاء: 15]

Abdul Raheem Mohammad Moulana
evadu sanmarganni avalambistado, atadu niscayanga, tana meluke sanmarganni avalambistadu. Mariyu evadu margabhrastudavutado, atadu niscayanga, tana nastanike margabhrastudavutadu. Mariyu baruvu mose vadevvadu marokani baruvunu moyadu. Mariyu memu oka pravaktanu pampa nanta varaku (prajalaku) siksa vidhincevaramu kamu
Abdul Raheem Mohammad Moulana
evaḍu sanmārgānni avalambistāḍō, ataḍu niścayaṅgā, tana mēlukē sanmārgānni avalambistāḍu. Mariyu evaḍu mārgabhraṣṭuḍavutāḍō, ataḍu niścayaṅgā, tana naṣṭānikē mārgabhraṣṭuḍavutāḍu. Mariyu baruvu mōsē vāḍevvaḍū marokani baruvunu mōyaḍu. Mariyu mēmu oka pravaktanu pampa nanta varaku (prajalaku) śikṣa vidhin̄cēvāramu kāmu
Muhammad Aziz Ur Rehman
సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడౌతాడు. బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek