Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 16 - الإسرَاء - Page - Juz 15
﴿وَإِذَآ أَرَدۡنَآ أَن نُّهۡلِكَ قَرۡيَةً أَمَرۡنَا مُتۡرَفِيهَا فَفَسَقُواْ فِيهَا فَحَقَّ عَلَيۡهَا ٱلۡقَوۡلُ فَدَمَّرۡنَٰهَا تَدۡمِيرٗا ﴾
[الإسرَاء: 16]
﴿وإذا أردنا أن نهلك قرية أمرنا مترفيها ففسقوا فيها فحق عليها القول﴾ [الإسرَاء: 16]
Abdul Raheem Mohammad Moulana mariyu memu oka nagaranni nasanam ceyadalacu kunnappudu (modata) andulo unna sthitimantulaku ajna pamputamu; a pidapa kuda varu bhrastacaraniki palpadite! Appudu danipai (ma) adesam jari ceyabadutundi. Appudu memu danini nasanam cestamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu oka nagarānni nāśanaṁ cēyadalacu kunnappuḍu (modaṭa) andulō unna sthitimantulaku ājña pamputāmu; ā pidapa kūḍā vāru bhraṣṭācārāniki pālpaḍitē! Appuḍu dānipai (mā) ādēśaṁ jārī cēyabaḍutundi. Appuḍu mēmu dānini nāśanaṁ cēstāmu |
Muhammad Aziz Ur Rehman మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు, అక్కడి స్థితిమంతులకు (కొన్ని) ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము |