×

మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, 17:19 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:19) ayat 19 in Telugu

17:19 Surah Al-Isra’ ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 19 - الإسرَاء - Page - Juz 15

﴿وَمَنۡ أَرَادَ ٱلۡأٓخِرَةَ وَسَعَىٰ لَهَا سَعۡيَهَا وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ كَانَ سَعۡيُهُم مَّشۡكُورٗا ﴾
[الإسرَاء: 19]

మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا, باللغة التيلجو

﴿ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا﴾ [الإسرَاء: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadu visvasi ayi, paraloka (sukhanni) kori danikai krsi ceyavalasina vidhanga krsicestado, alanti vari krsi svikarincabadutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍu viśvāsi ayi, paralōka (sukhānni) kōri dānikai kr̥ṣi cēyavalasina vidhaṅgā kr̥ṣicēstāḍō, alāṇṭi vāri kr̥ṣi svīkarin̄cabaḍutundi
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్‌ వద్ద ఆదరణ పొందుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek