×

నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు 17:20 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:20) ayat 20 in Telugu

17:20 Surah Al-Isra’ ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 20 - الإسرَاء - Page - Juz 15

﴿كُلّٗا نُّمِدُّ هَٰٓؤُلَآءِ وَهَٰٓؤُلَآءِ مِنۡ عَطَآءِ رَبِّكَۚ وَمَا كَانَ عَطَآءُ رَبِّكَ مَحۡظُورًا ﴾
[الإسرَاء: 20]

నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు

❮ Previous Next ❯

ترجمة: كلا نمد هؤلاء وهؤلاء من عطاء ربك وما كان عطاء ربك محظورا, باللغة التيلجو

﴿كلا نمد هؤلاء وهؤلاء من عطاء ربك وما كان عطاء ربك محظورا﴾ [الإسرَاء: 20]

Abdul Raheem Mohammad Moulana
ni prabhuvu yokka bahumanalu viriki mariyu variki andariki svecchaga prasadinca badatayi. Mariyu ni prabhuvu yokka bahumanalu (evvariki) nisedhincabadaledu
Abdul Raheem Mohammad Moulana
nī prabhuvu yokka bahumānālu vīriki mariyu vārikī andarikī svēcchagā prasādin̄ca baḍatāyi. Mariyu nī prabhuvu yokka bahumānālu (evvarikī) niṣēdhin̄cabaḍalēdu
Muhammad Aziz Ur Rehman
వారికీ, వీరికీ – ప్రతి ఒక్కరికీ – మేము (ప్రపంచంలో) నీ ప్రభువు అనుగ్రహాల నుంచి వొసగుతూపోతున్నాము. నీ ప్రభువు ప్రసాదాలు (ఎవరి విషయంలో కూడా) ఆగిపోలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek