Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 18 - الإسرَاء - Page - Juz 15
﴿مَّن كَانَ يُرِيدُ ٱلۡعَاجِلَةَ عَجَّلۡنَا لَهُۥ فِيهَا مَا نَشَآءُ لِمَن نُّرِيدُ ثُمَّ جَعَلۡنَا لَهُۥ جَهَنَّمَ يَصۡلَىٰهَا مَذۡمُومٗا مَّدۡحُورٗا ﴾
[الإسرَاء: 18]
﴿من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد ثم﴾ [الإسرَاء: 18]
Abdul Raheem Mohammad Moulana evadu (ihaloka) tatkalika sukhalu korukuntado - memu korina vaniki - danilo maku istam vaccinanta, osangutamu. Taruvata atani koraku narakanni niyamistamu, danilo atadu avamananto bahiskarinca badinavadai dahimpabadatadu |
Abdul Raheem Mohammad Moulana evaḍu (ihalōka) tātkālika sukhālu kōrukuṇṭāḍō - mēmu kōrina vāniki - dānilō māku iṣṭaṁ vaccinanta, osaṅgutāmu. Taruvāta atani koraku narakānni niyamistāmu, dānilō ataḍu avamānantō bahiṣkarin̄ca baḍinavāḍai dahimpabaḍatāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే – మేము తలచిన వానికి తలచినంతగా – ఇస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో, కారుణ్యానికి దూరమైనవాడై ప్రవేశిస్తాడు |