×

మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి - నీకు వారి నుండి ముఖం 17:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:28) ayat 28 in Telugu

17:28 Surah Al-Isra’ ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 28 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِمَّا تُعۡرِضَنَّ عَنۡهُمُ ٱبۡتِغَآءَ رَحۡمَةٖ مِّن رَّبِّكَ تَرۡجُوهَا فَقُل لَّهُمۡ قَوۡلٗا مَّيۡسُورٗا ﴾
[الإسرَاء: 28]

మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి - నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా - వారితో మృదువుగా మాట్లాడు

❮ Previous Next ❯

ترجمة: وإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا, باللغة التيلجو

﴿وإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا﴾ [الإسرَاء: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu asince, ni prabhuvu karunyanni pondataniki - niku vari nundi mukham trippukovalasi vaccina - varito mrduvuga matladu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu āśin̄cē, nī prabhuvu kāruṇyānni pondaṭāniki - nīku vāri nuṇḍi mukhaṁ trippukōvalasi vaccinā - vāritō mr̥duvugā māṭlāḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసివస్తే మృదువుగా వారికి నచ్చజెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek