×

మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా 17:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:29) ayat 29 in Telugu

17:29 Surah Al-Isra’ ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 29 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَا تَجۡعَلۡ يَدَكَ مَغۡلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبۡسُطۡهَا كُلَّ ٱلۡبَسۡطِ فَتَقۡعُدَ مَلُومٗا مَّحۡسُورًا ﴾
[الإسرَاء: 29]

మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు)

❮ Previous Next ❯

ترجمة: ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما, باللغة التيلجو

﴿ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما﴾ [الإسرَاء: 29]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu (pisinaritananto) ni cetini ni medaku kattukoku mariyu danini purtiga svecchaga kuda vadali pettaku. Ala ceste nindalaku guri avutavu, dikkuleni vadavai kurcuntavu (vicaristavu)
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu (pisināritanantō) nī cētini nī meḍaku kaṭṭukōku mariyu dānini pūrtigā svēcchagā kūḍā vadali peṭṭaku. Alā cēstē nindalaku guri avutāvu, dikkulēni vāḍavai kūrcuṇṭāvu (vicāristāvu)
Muhammad Aziz Ur Rehman
నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చల విడిగానూ వదలి పెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek