×

మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. 17:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:34) ayat 34 in Telugu

17:34 Surah Al-Isra’ ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 34 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَا تَقۡرَبُواْ مَالَ ٱلۡيَتِيمِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ حَتَّىٰ يَبۡلُغَ أَشُدَّهُۥۚ وَأَوۡفُواْ بِٱلۡعَهۡدِۖ إِنَّ ٱلۡعَهۡدَ كَانَ مَسۡـُٔولٗا ﴾
[الإسرَاء: 34]

మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا, باللغة التيلجو

﴿ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا﴾ [الإسرَاء: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu atadu yuktavayas'suku cerananta varaku - sakramamaina pad'dhatilo tappa anathuni astini samipincakandi. Mariyu cesina vagdananni purti ceyandi, niscayanga vagdanam gurinci prasnincadam jarugutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu ataḍu yuktavayas'suku cērananta varaku - sakramamaina pad'dhatilō tappa anāthuni āstini samīpin̄cakaṇḍi. Mariyu cēsina vāgdānānni pūrti cēyaṇḍi, niścayaṅgā vāgdānaṁ gurin̄ci praśnin̄caḍaṁ jarugutundi
Muhammad Aziz Ur Rehman
అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాధ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి – అతను యుక్త వయస్సుకు చేరేవరకు. వాగ్దానాన్ని (చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని) నెరవేర్చండి. ఎందుకంటే వాగ్దానం (ఒప్పందం) గురించి ప్రశ్నించబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek