×

న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము 17:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:33) ayat 33 in Telugu

17:33 Surah Al-Isra’ ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 33 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۗ وَمَن قُتِلَ مَظۡلُومٗا فَقَدۡ جَعَلۡنَا لِوَلِيِّهِۦ سُلۡطَٰنٗا فَلَا يُسۡرِف فِّي ٱلۡقَتۡلِۖ إِنَّهُۥ كَانَ مَنصُورٗا ﴾
[الإسرَاء: 33]

న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد, باللغة التيلجو

﴿ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد﴾ [الإسرَاء: 33]

Abdul Raheem Mohammad Moulana
n'yayaniki tappa, allah nisedhincina e pranini kuda campakandi. Evadu an'yayanga campabadatado, memu atani varasuniki (pratikara) hakku icci unnamu. Kani atadu hatya (pratikara) visayanlo haddulanu mirakudadu. Niscayanga, ataniki (dharmaprakaram) sahaya mosangabadutundi
Abdul Raheem Mohammad Moulana
n'yāyāniki tappa, allāh niṣēdhin̄cina ē prāṇini kūḍā campakaṇḍi. Evaḍu an'yāyaṅgā campabaḍatāḍō, mēmu atani vārasuniki (pratīkāra) hakku icci unnāmu. Kāni ataḍu hatya (pratīkāra) viṣayanlō haddulanu mīrakūḍadu. Niścayaṅgā, ataniki (dharmaprakāraṁ) sahāya mosaṅgabaḍutundi
Muhammad Aziz Ur Rehman
న్యాయసమ్మతంగా తప్ప – అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకూడదు. అన్యాయంగా చంపబడినవాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము. అయితే అతను వధించటంలో మితి మీరకూడదు. నిశ్చయంగా అతను సహాయం చేయబడిన వాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek