×

మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) 17:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:35) ayat 35 in Telugu

17:35 Surah Al-Isra’ ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 35 - الإسرَاء - Page - Juz 15

﴿وَأَوۡفُواْ ٱلۡكَيۡلَ إِذَا كِلۡتُمۡ وَزِنُواْ بِٱلۡقِسۡطَاسِ ٱلۡمُسۡتَقِيمِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلٗا ﴾
[الإسرَاء: 35]

మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది

❮ Previous Next ❯

ترجمة: وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا, باللغة التيلجو

﴿وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا﴾ [الإسرَاء: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru kolici iccetappudu kolata patra ninduga kolici ivvandi. Mariyu (tuci iccetappudu) trasuto samananga tukam ceyandi. Ide manci pad'dhati mariyu (ide) civaraku manci phalitam istundi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru kolici iccēṭappuḍu kolata pātra niṇḍugā kolici ivvaṇḍi. Mariyu (tūci iccēṭappuḍu) trāsutō samānaṅgā tūkaṁ cēyaṇḍi. Idē man̄ci pad'dhati mariyu (idē) civaraku man̄ci phalitaṁ istundi
Muhammad Aziz Ur Rehman
మీరు కొలచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి. సరైన త్రాసుతో తూయండి. ఇదే ఉత్తమమైనది. పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek