×

మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం 17:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:36) ayat 36 in Telugu

17:36 Surah Al-Isra’ ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 36 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَا تَقۡفُ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۚ إِنَّ ٱلسَّمۡعَ وَٱلۡبَصَرَ وَٱلۡفُؤَادَ كُلُّ أُوْلَٰٓئِكَ كَانَ عَنۡهُ مَسۡـُٔولٗا ﴾
[الإسرَاء: 36]

మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل, باللغة التيلجو

﴿ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل﴾ [الإسرَاء: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o manavuda!) Niku teliyani visayam ventabadaku. Niscayanga cupulu, vinikidi mariyu hrdayam vitannintini gurinci, (tirpu dinamuna) prasnincadam jarugutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō mānavuḍā!) Nīku teliyani viṣayaṁ veṇṭabaḍaku. Niścayaṅgā cūpulū, vinikiḍī mariyu hr̥dayaṁ vīṭanniṇṭinī gurin̄cī, (tīrpu dinamuna) praśnin̄caḍaṁ jarugutundi
Muhammad Aziz Ur Rehman
నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం – వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek