×

ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా 17:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:39) ayat 39 in Telugu

17:39 Surah Al-Isra’ ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 39 - الإسرَاء - Page - Juz 15

﴿ذَٰلِكَ مِمَّآ أَوۡحَىٰٓ إِلَيۡكَ رَبُّكَ مِنَ ٱلۡحِكۡمَةِۗ وَلَا تَجۡعَلۡ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتُلۡقَىٰ فِي جَهَنَّمَ مَلُومٗا مَّدۡحُورًا ﴾
[الإسرَاء: 39]

ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు

❮ Previous Next ❯

ترجمة: ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها, باللغة التيلجو

﴿ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها﴾ [الإسرَاء: 39]

Abdul Raheem Mohammad Moulana
ivi vivekanto nindi vunna visayalu. Vatini ni prabhuvu niku divyajnanam (vahi) dvara teliyajesadu. Mariyu allah to patu marokarini aradhya daivanga cesukoku. Ala ceste avamananiki guri ayi, bahiskarincabadi narakanlo troyabadatavu
Abdul Raheem Mohammad Moulana
ivi vivēkantō niṇḍi vunna viṣayālu. Vāṭini nī prabhuvu nīku divyajñānaṁ (vahī) dvārā teliyajēśāḍu. Mariyu allāh tō pāṭu marokarini ārādhya daivaṅgā cēsukōku. Alā cēstē avamānāniki guri ayi, bahiṣkarin̄cabaḍi narakanlō trōyabaḍatāvu
Muhammad Aziz Ur Rehman
ఇవన్నీ కూడా నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనాభరిత విషయాలు. నువ్వు అల్లాహ్‌తోపాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు. ఒకవేళ అలా చేశావంటే నిందితుడవై, ప్రతి మేలుకు దూరమైనవాడై నరకంలోకి నెట్టివేయబడతావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek