×

సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన 17:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:44) ayat 44 in Telugu

17:44 Surah Al-Isra’ ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 44 - الإسرَاء - Page - Juz 15

﴿تُسَبِّحُ لَهُ ٱلسَّمَٰوَٰتُ ٱلسَّبۡعُ وَٱلۡأَرۡضُ وَمَن فِيهِنَّۚ وَإِن مِّن شَيۡءٍ إِلَّا يُسَبِّحُ بِحَمۡدِهِۦ وَلَٰكِن لَّا تَفۡقَهُونَ تَسۡبِيحَهُمۡۚ إِنَّهُۥ كَانَ حَلِيمًا غَفُورٗا ﴾
[الإسرَاء: 44]

సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: تسبح له السموات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح, باللغة التيلجو

﴿تسبح له السموات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح﴾ [الإسرَاء: 44]

Abdul Raheem Mohammad Moulana
saptakasalu, bhumi mariyu vatilo unna samastamu ayana pavitratanu koniyadutu untayi. Mariyu ayana pavitratanu koniyadanidi, ayana stotram ceyanatuvantidi edi ledu, kani miru vati stutini artham cesukoleru. Niscayanga, ayana ento sahanasiludu, ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
saptākāśālu, bhūmi mariyu vāṭilō unna samastamū āyana pavitratanu koniyāḍutū uṇṭāyi. Mariyu āyana pavitratanu koniyāḍanidi, āyana stōtraṁ cēyanaṭuvaṇṭidi ēdī lēdu, kāni mīru vāṭi stutini arthaṁ cēsukōlēru. Niścayaṅgā, āyana entō sahanaśīluḍu, kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతోపాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek