×

మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య 17:45 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:45) ayat 45 in Telugu

17:45 Surah Al-Isra’ ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 45 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِذَا قَرَأۡتَ ٱلۡقُرۡءَانَ جَعَلۡنَا بَيۡنَكَ وَبَيۡنَ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ حِجَابٗا مَّسۡتُورٗا ﴾
[الإسرَاء: 45]

మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెర వేసి ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: وإذا قرأت القرآن جعلنا بينك وبين الذين لا يؤمنون بالآخرة حجابا مستورا, باللغة التيلجو

﴿وإذا قرأت القرآن جعلنا بينك وبين الذين لا يؤمنون بالآخرة حجابا مستورا﴾ [الإسرَاء: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu khur'an nu pathincetappudu niku mariyu paraloka jivitanni visvasincani variki, madhya kanabadani tera vesi unnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu khur'ān nu paṭhin̄cēṭappuḍu nīkū mariyu paralōka jīvitānni viśvasin̄cani vārikī, madhya kanabaḍani tera vēsi unnāmu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు ఖుర్‌ఆను పఠిస్తున్నప్పుడు, మేము నీకూ – పరలోకాన్ని నమ్మనివారికీ మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek