×

మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, 17:53 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:53) ayat 53 in Telugu

17:53 Surah Al-Isra’ ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 53 - الإسرَاء - Page - Juz 15

﴿وَقُل لِّعِبَادِي يَقُولُواْ ٱلَّتِي هِيَ أَحۡسَنُۚ إِنَّ ٱلشَّيۡطَٰنَ يَنزَغُ بَيۡنَهُمۡۚ إِنَّ ٱلشَّيۡطَٰنَ كَانَ لِلۡإِنسَٰنِ عَدُوّٗا مُّبِينٗا ﴾
[الإسرَاء: 53]

మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు

❮ Previous Next ❯

ترجمة: وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينـزغ بينهم إن الشيطان, باللغة التيلجو

﴿وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينـزغ بينهم إن الشيطان﴾ [الإسرَاء: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu na dasulato, varu matladetappudu manci matalane palakamani ceppu. (Endukante) saitan niscayanga, vari madhya virodhanni rekettincadaniki prayatnistuntadu. Niscayanga, saitan manavudiki bahiranga satruvu
Abdul Raheem Mohammad Moulana
mariyu nā dāsulatō, vāru māṭlāḍēṭappuḍu man̄ci māṭalanē palakamani ceppu. (Endukaṇṭē) ṣaitān niścayaṅgā, vāri madhya virōdhānni rēkettin̄caḍāniki prayatnistuṇṭāḍu. Niścayaṅgā, ṣaitān mānavuḍiki bahiraṅga śatruvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్‌ వారి మధ్య కలతలు రేపుతాడు. నిశ్చయంగా షైతాన్‌ మానవుని పాలిట బహిరంగ శత్రువు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek