×

మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా 17:54 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:54) ayat 54 in Telugu

17:54 Surah Al-Isra’ ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 54 - الإسرَاء - Page - Juz 15

﴿رَّبُّكُمۡ أَعۡلَمُ بِكُمۡۖ إِن يَشَأۡ يَرۡحَمۡكُمۡ أَوۡ إِن يَشَأۡ يُعَذِّبۡكُمۡۚ وَمَآ أَرۡسَلۡنَٰكَ عَلَيۡهِمۡ وَكِيلٗا ﴾
[الإسرَاء: 54]

మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించవచ్చు! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను వారి కార్యకర్తగా (రక్షకునిగా) నియమించి పంపలేదు

❮ Previous Next ❯

ترجمة: ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك, باللغة التيلجو

﴿ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك﴾ [الإسرَاء: 54]

Abdul Raheem Mohammad Moulana
mi prabhuvuku mim'malni gurinci baga telusu. Ayana korite mim'malni karuninca vaccu, leda ayana korite mim'malni siksincavaccu! Mariyu (o muham'mad!) Memu ninnu vari karyakartaga (raksakuniga) niyaminci pampaledu
Abdul Raheem Mohammad Moulana
mī prabhuvuku mim'malni gurin̄ci bāgā telusu. Āyana kōritē mim'malni karuṇin̄ca vaccu, lēdā āyana kōritē mim'malni śikṣin̄cavaccu! Mariyu (ō muham'mad!) Mēmu ninnu vāri kāryakartagā (rakṣakunigā) niyamin̄ci pampalēdu
Muhammad Aziz Ur Rehman
మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు. మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek