×

మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము 17:55 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:55) ayat 55 in Telugu

17:55 Surah Al-Isra’ ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 55 - الإسرَاء - Page - Juz 15

﴿وَرَبُّكَ أَعۡلَمُ بِمَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَلَقَدۡ فَضَّلۡنَا بَعۡضَ ٱلنَّبِيِّـۧنَ عَلَىٰ بَعۡضٖۖ وَءَاتَيۡنَا دَاوُۥدَ زَبُورٗا ﴾
[الإسرَاء: 55]

మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్ కు జబూర్ ఇచ్చాము

❮ Previous Next ❯

ترجمة: وربك أعلم بمن في السموات والأرض ولقد فضلنا بعض النبيين على بعض, باللغة التيلجو

﴿وربك أعلم بمن في السموات والأرض ولقد فضلنا بعض النبيين على بعض﴾ [الإسرَاء: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumyakasalalo unna varandarini gurinci ni prabhuvuku baga telusu. Mariyu vastavaniki memu kondaru pravaktalaku marikondaripai ghanata nosangamu. Mariyu memu davud ku jabur iccamu
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmyākāśālalō unna vārandarinī gurin̄ci nī prabhuvuku bāgā telusu. Mariyu vāstavāniki mēmu kondaru pravaktalaku marikondaripai ghanata nosaṅgāmu. Mariyu mēmu dāvūd ku jabūr iccāmu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము. ఇంకా, మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek