×

వారితో ఇట్లను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; 17:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:56) ayat 56 in Telugu

17:56 Surah Al-Isra’ ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 56 - الإسرَاء - Page - Juz 15

﴿قُلِ ٱدۡعُواْ ٱلَّذِينَ زَعَمۡتُم مِّن دُونِهِۦ فَلَا يَمۡلِكُونَ كَشۡفَ ٱلضُّرِّ عَنكُمۡ وَلَا تَحۡوِيلًا ﴾
[الإسرَاء: 56]

వారితో ఇట్లను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు

❮ Previous Next ❯

ترجمة: قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا, باللغة التيلجو

﴿قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا﴾ [الإسرَاء: 56]

Abdul Raheem Mohammad Moulana
varito itlanu: "Ayana (allah) nu kadani mirevarinaite (aradhyadaivaluga) bhavincaro, varini arthinci cudandi; mi apadanu tolagincataniki gani, danini marcataniki gani variki elanti sakti ledu
Abdul Raheem Mohammad Moulana
vāritō iṭlanu: "Āyana (allāh) nu kādani mīrevarinaitē (ārādhyadaivālugā) bhāvin̄cārō, vārini arthin̄ci cūḍaṇḍi; mī āpadanu tolagin̄caṭāniki gānī, dānini mārcaṭāniki gānī vāriki elāṇṭi śakti lēdu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “మీరు అల్లాహ్‌ను వదలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి, వారు మీ నుండి ఏ కష్టాన్నీ దూరం చేయటంగానీ, మార్చటంగానీ చేయలేరు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek