×

వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. 17:57 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:57) ayat 57 in Telugu

17:57 Surah Al-Isra’ ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 57 - الإسرَاء - Page - Juz 15

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ يَدۡعُونَ يَبۡتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلۡوَسِيلَةَ أَيُّهُمۡ أَقۡرَبُ وَيَرۡجُونَ رَحۡمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحۡذُورٗا ﴾
[الإسرَاء: 57]

వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون, باللغة التيلجو

﴿أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون﴾ [الإسرَاء: 57]

Abdul Raheem Mohammad Moulana
Varu, evarinaite viru prarthistu unnaro, vare tama prabhuvu sannidhyanni pondataniki marganni vetukutunnaru. Mariyu varilo ayanaku evaru ekkuva sannidhyam pondutaro ani prayatnistunnaru. Mariyu ayana karunyanni asistunnaru mariyu ayana siksaku bhayapadutunnaru. Niscayanga ni prabhuvu siksa, daniki bhayapada valasinde
Abdul Raheem Mohammad Moulana
Vāru, evarinaitē vīru prārthistū unnārō, vārē tama prabhuvu sānnidhyānni pondaṭāniki mārgānni vetukutunnāru. Mariyu vārilō āyanaku evaru ekkuva sānnidhyaṁ pondutārō ani prayatnistunnāru. Mariyu āyana kāruṇyānni āśistunnāru mariyu āyana śikṣaku bhayapaḍutunnāru. Niścayaṅgā nī prabhuvu śikṣa, dāniki bhayapaḍa valasindē
Muhammad Aziz Ur Rehman
వీళ్లు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని (పోటీపడుతున్నారు). వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. (అవును మరి) నీ ప్రభువు శిక్ష భయపడ దగినదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek