×

మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠినశిక్షకు గురిచేయని, నగరమనేది ఉండదు. 17:58 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:58) ayat 58 in Telugu

17:58 Surah Al-Isra’ ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 58 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِن مِّن قَرۡيَةٍ إِلَّا نَحۡنُ مُهۡلِكُوهَا قَبۡلَ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ أَوۡ مُعَذِّبُوهَا عَذَابٗا شَدِيدٗاۚ كَانَ ذَٰلِكَ فِي ٱلۡكِتَٰبِ مَسۡطُورٗا ﴾
[الإسرَاء: 58]

మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠినశిక్షకు గురిచేయని, నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి వుంది

❮ Previous Next ❯

ترجمة: وإن من قرية إلا نحن مهلكوها قبل يوم القيامة أو معذبوها عذابا, باللغة التيلجو

﴿وإن من قرية إلا نحن مهلكوها قبل يوم القيامة أو معذبوها عذابا﴾ [الإسرَاء: 58]

Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thana dinaniki mundu memu nasanam ceyani, leda kathinasiksaku guriceyani, nagaramanedi undadu. I visayam granthanlo vrayabadi vundi
Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thāna dināniki mundu mēmu nāśanaṁ cēyani, lēdā kaṭhinaśikṣaku guricēyani, nagaramanēdi uṇḍadu. Ī viṣayaṁ granthanlō vrāyabaḍi vundi
Muhammad Aziz Ur Rehman
ప్రళయదినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో, లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము. ఈ విషయం గ్రంథంలో లిఖితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek